చంద్రయాన్ 3 సక్సెస్ గురించి పాకిస్తాన్ విస్తృత కవరేజ్.. ఇది కదా నిజమైన గెలుపనేలా?

చంద్రయాన్ 3( Chandrayaan 3 ) ప్రాజెక్ట్ సక్సెస్ మన దేశ ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

భవిష్యత్తులో భారత్( India ) మరిన్ని సంచలనాలను సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇతర దేశాల మీడియాలు సైతం చంద్రయాన్ 3 కు ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చాయి.

పాక్ మీడియా( Pakistan Media ) సైతం చంద్రయాన్3 ప్రాజెక్ట్ కు భారీ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడంతో ఇది కదా నిజమైన గెలుపు అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

చంద్రుని దక్షిణ ధృవంపై( Moon South Pole ) ల్యాండర్ దిగడం ద్వారా అసాధ్యం సుసాధ్యం అయింది.

ప్రధాన పత్రికలు పతాక శీర్షికలతో భారత్ గొప్పదనం గురించి ప్రశంసలు కురిపించడం గమనార్హం.

ఈ క్షణాలు మన దేశానికి మహత్తర క్షణాలు అని ప్రముఖ పత్రికలు పేర్కొన్నాయి.

న్యూయార్క్ టైమ్స్( Newyork Times ) మన దేశానికి దక్కిన గొప్ప విజయం అని పేర్కొనడం గమనార్హం.

"""/" / మన దేశానికి ఇది చారిత్రాత్మక విజయమని వాషింగ్టన్ పోస్ట్( Washington Post ) పేర్కొంది.

ది వాల్ స్ట్రీట్ జర్నల్( The Wall Street Journal ) చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ద్వారా భారత్ చారిత్రాత్మక ల్యాండింగ్ చేసిందని పేర్కొనడం గమనార్హం.

ఈ ఘనత ద్వారా మన దేశం అంతరిక్ష రంగంలో ఆధిపత్యం కోసం పోటీ పడే దేశాలలో ముందువరసలో ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

"""/" / శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్షాన్ని వాడుకోవడంలో భారత్ ఘన విజయం సాధించిందని ఐరాస సెక్రటరీ జనరల్ వెల్లడించారు.

పాకిస్తాన్ లోని( Pakistan ) ప్రసార మాధ్యమాలు మన దేశ విజయంపై విసృతంగా కవరేజ్ ఇవ్వడం గమనార్హం.

కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ( Sonia Gandhi ) ఇస్రోను అభినందిస్తూ లేఖ రాయడం గమనార్హం.

చంద్రయాన్ 3 సక్సెస్ తో మరిన్ని ప్రాజెక్ట్ ల దిశగా ఇస్రో( ISRO ) అడుగులు వేస్తుండటం గమనార్హం.

చంద్రయాన్3 ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో ఇస్రో ఉద్యోగులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఉసిరి పొడి ఉంటే చాలు.. హెయిర్ ఫాల్ కు ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు!