ప్రముఖ నటి హేమ ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించకపోవడానికి కారణమిదేనా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు ప్రముఖ నటి హేమ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
కొన్నేళ్ల క్రితం వరకు వరుస సినిమాలలో నటించిన హేమ ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు.
హేమ సినిమాలలో మళ్లీ బిజీ అయితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తక్కువ సంఖ్యలో సినిమాలలో ఎందుకు నటిస్తున్నారని తాజాగా హేమకు ప్రశ్న ఎదురైంది.ఈ ప్రశ్నకు హేమ స్పందిస్తూ తాను బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉన్నానని అందుకే సినిమాలలో ఎక్కువగా నటించడం లేదని తెలిపారు.
త్వరలో తన బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాలను బయటపెడతానని హేమ అన్నారు.హేమ వయస్సు ప్రస్తుతం 56 సంవత్సరాలు కాగా ఆమె మాత్రం చిన్న వయస్సు ఉన్న వ్యక్తిలా కనిపిస్తారనే సంగతి తెలిసిందే.
హేమ సినిమాల్లో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. """/"/
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కొరత ఎక్కువగా ఉండటంతో హేమ ప్రయత్నిస్తే ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హేమ రెమ్యునరేషన్ ప్రస్తుతం రోజుకు 2 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో హేమ కనిపించాలని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.
హేమ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. """/"/
చాలామంది సినీ సెలబ్రిటీలు ఇప్పటికే వేర్వేరు వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేసి సక్సెస్ సాధించగా హేమ కూడా వ్యాపారాల్లో సాధిస్తారేమో చూడాల్సి ఉంది.
హేమకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.హేమ పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలవడం గమనార్హం.
హేమ సరైన పాత్రలను ఎంచుకోవాలని మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నారు.
హేమకు కామెడీ రోల్స్ మంచి పేరు తెచ్చిపెట్టగా కొన్నిసార్లు సీరియస్ రోల్స్ లో కూడా నటించి ఆమె మెప్పించారు.
బన్నీని కలవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదా.. అక్కడ జరిగింది ఇదేనా?