ఆ వ్యాధి వల్లే చైసామ్ విడాకులు తీసుకున్నారా.. అలా జరిగిందంటూ?
TeluguStop.com
చైతన్య సమంత విడిపోయి ఏడాది కాగా చైసామ్ విడాకులు ఎంతోమంది అభిమానులను హర్ట్ చేసిన సంగతి తెలిసిందే.
చైసామ్ విడాకులకు కారణమేంటో ఇద్దరి కుటుంబ సభ్యులకు తెలిసినా వాళ్లెవరూ ఆ కారణాన్ని వెల్లడించడానికి ఇష్టపడలేదు.
అయితే సమంత ఈ వ్యాధి వల్లే చైతన్యకు విడాకులు ఇచ్చారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
చైతన్య స్పందించకపోవడానికి ఇదే కారణమని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చైతన్య సమంత ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
చైసామ్ కలిసి నటించిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి ఈ జోడీకి మరింత మంచి పేరును తెచ్చిపెట్టాయి.
దాదాపుగా మూడున్నరేళ్ల పాటు చైతన్య సమంత అన్యోన్యంగా జీవనం సాగించారు.అక్కినేని కోడలు అయిన తర్వాత ఎంచుకునే పాత్రల విషయంలో కూడా సమంత ఎంతో మారారు.
మెట్టినింటి గౌరవం నిలబెట్టే పాత్రలకు మాత్రమే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. """/"/
సమంత హోస్ట్ చేసిన సామ్ జామ్ షోకు నాగచైతన్య గెస్ట్ గా హాజరైన సమయంలో కూడా వాళ్లిద్దరూ సంతోషంగా కనిపించారు, అయితే విడిపోవడానికి ఆరు నెలల ముందు చైసామ్ తమ మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి.
తనకు ఉన్న ఆరోగ్య సమస్య వల్లే సమంత ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది.
ఈ కామెంట్లపై సమంత ఎలా స్పందిస్తారో చూడాలి.మరోవైపు కరోనా తర్వాత స్టార్ హీరోల మార్కెట్ అమాంతం తగ్గింది.
స్టార్ హీరోయిన్ల లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్ ఎలా ఉందో స్పష్టత రావాల్సి ఉంది.
యశోద సినిమాతో ఆ క్లారిటీ కూడా వచ్చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.యశోద రిజల్ట్ విషయంలో సమంత పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని అందుకే ఈ సినిమా మొదట రిలీజయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని మరి కొందరు చెబుతున్నారు.
వీడియో వైరల్: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో కాల్పులు