రజనీకాంత్ జూదంలో ఎన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే!

బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఊహించని స్థాయిలో సక్సెస్ అయిన హీరోలలో రజనీకాంత్( Rajinikanth ) ఒకరు.

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల వల్ల రజనీకాంత్ మార్కెట్ తగ్గగా జైలర్ సినిమా( Jailer Movie )తో రజనీకాంత్ కు పూర్వ వైభవం వచ్చింది.

జైలర్ సినిమా సక్సెస్ మీట్ లో రజనీకాంత్ మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే ధనవంతుడు అయ్యానని అనిపిస్తోందని కళానిధి మారన్ కొని ఇచ్చిన కారులో వచ్చానని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

"""/" / ఇప్పుడిప్పుడే ధనవంతుడిని అయ్యాననే ఫీలింగ్ కలుగుతోందని రజనీకాంత్ పేర్కొన్నారు.రజనీకాంత్ ( Rajinikanth )సూపర్ స్టార్ అయినప్పటికీ చాలా సంవత్సరాలుగా అంబాసిడర్ కారునే వాడేవారట.

ఆ తర్వాత మాత్రమే ఆయన ఇన్నోవా కారుకు మారారట.ఈ రీజన్ వల్లే రజనీకాంత్ మారన్ ఇచ్చిన కారును ధనవంతుల కారుగా చెప్పి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రజనీకాంత్( Rajinikanth ) కోట్ల రూపాయలు సంపాదించినా లాస్ వేగస్ వెళ్లి జూదం ఆడి చాలా మొత్తం పోగొట్టుకున్నారట.

ఆయన పోగొట్టుకున్న డబ్బును ఇప్పటి డబ్బుతో పోల్చి చూస్తే ఏకంగా వందల కోట్ల రూపాయలుగా ఉంటుందని సమాచారం అందుతోంది.

ఆ విధంగా రజనీకాంత్ తన ఆస్తులలో ఎక్కువ మొత్తాన్ని కోల్పోయాడు.రజనీకాంత్ దగ్గర లగ్జరీ కార్లు అస్సలు లేవని తెలుస్తోంది.

"""/" / రజనీకాంత్ ఇకనైనా డబ్బుల విషయంలో జాగ్రత్త వహిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రజనీకాంత్ పారితోషికం సైతం భారీ స్థాయిలో ఉంది.100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న అతికొద్ది మంది హీరోలలో రజనీకాంత్ ఒకరు.

రజనీకాంత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.రజనీకాంత్ ప్రస్తుతం లాల్ సలామ్ సినిమాలో( Lal Salaam ) బిజీగా ఉండగా ఈ సినిమా తర్వాత జైలర్2 సినిమాతో రజనీకాంత్ బిజీగా ఉన్నారు.

కథ నచ్చితే మల్టీస్టారర్ కథాంశాలతో తెరకెక్కిన సినిమాలలో నటించడానికి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా ఎన్నిక .. భగవద్గీతపై సుహాస్ సుబ్రహ్మణ్యం ప్రమాణం