అమ్మవారికి ఇష్టమైన ప్రత్యేక ప్రసాదాలివే.. ఇలా పూజిస్తే కోరిన కోరికలు తీరతాయంటూ?

రెండు తెలుగు రాష్ట్రాలలో దసరా పండుగ ( Dasara Festival )సెలబ్రేషన్స్ అంబారాన్ని అంటాయి.

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలలో శరన్నవరాత్రులను వైభవంగా జరుపుకుంటున్నారు.దేశంలోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

హిందువుల ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి కాగా శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి శరన్నవరాత్రి అని పిలుస్తారు.

"""/" / మహిషాసురుడనే రాక్షసుని జగన్మాత దుర్గాదేవి ( Jaganmata Durga Devi )వధించి విజయం సాధించిన సందర్భంగా విజయదశమి పండుగను జరుపుకుంటారు.

దసరా పండుగను దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు.భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి కోరికలు కోరుకుంటే కచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయి.

అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలను పెట్టి పూజించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి.తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ సమయంలో బతుకమ్మ ఉత్సవాల పేరుతో దసరా పండుగ ( Dasara Festival )జరుగుతుంది.

అమ్మవారికి శాఖాన్నం, యాపిల్ రబ్డీ, ఆరు పప్పుల వడ, లౌకీ హల్వా, మఖానా లడ్డుతో అమ్మవారిని పూజిస్తే మరింత శుభ ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని పండితులు చెబుతున్నారు.

అమ్మవారికి ఇష్టమైన ఫలహారాలతో పూజించడం ద్వారా మేలు జరుగుతుందని చెప్పవచ్చు. """/" / ఈ పండుగ సమయంలో పాలపిట్టకు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు.

పాలపిట్టలు పంటలకు ఊహించని స్థాయిలో నష్టం కలిగిస్తాయి.గతంతో పోలిస్తే పాలపిట్టల సంఖ్య తగ్గింది.

తిండి దొరక్క, నివాసం లేక, స్వేచ్ఛ కోల్పోవడం వల్ల పాలపిట్టల సంఖ్య సగానికి సగం తగ్గింది.

చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.దసరా పండుగ రోజున కొత్త విద్యలు ఏమైనా నేర్చుకుంటే మంచిది.

దసరా పండుగ రోజున జమ్మి చెట్టును పూజిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి.దసరా రోజున తలస్నానం చేసి పిండి వంటలు వండుకుని ఆ వంటలను బంధుమిత్రులతో పంచుకుంటే మంచిది.

సింగపూర్ విమానాశ్రయంలో కోతి.. ఈ మహిళ దాన్ని ఎలా బయటికి పంపించిందో చూస్తే..