ఆరుగురు హీరోలతో ఎఫైర్, అబార్షన్.. పెళ్లైన హీరోతో ఏడడుగులు.. ఈ నటి స్టోరీ వింటే షాకవ్వాల్సిందే!

సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్ల గురించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి.కొంతమంది హీరోయిన్లు తమ ఎఫైర్ల ద్వారా ఇండస్ట్రీ పరువు తీస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ప్రముఖ నటి వైజయంతి మాల( Vyjayanthi Mala ) గురించి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అందం, అభినయం, నాట్యంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వైజయంతి మాల 13 సంవత్సరాల వయస్సులోనే నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.

తమిళంలో వాస్ కాయ్ అనే సినిమాతో ఆమె నట ప్రస్థానం మొదలైంది.తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పుకున్న వైజయంతి మాల తన డ్యాన్స్ స్టెప్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

సౌత్ ఇండస్ట్రీలో, బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ స్టార్ హీరోలకు జోడీగా ఆమె నటించారు.

జయాపజయాలకు అతీతంగా కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో ఆమె ఒకరు.1955లో దేవదాస్ సినిమాలో( Devadas Movie ) చంద్రముఖి రోల్ లో నటించి వైజయంతి మాల ఆకట్టుకున్నారు.

"""/" / ఈ సినిమాలో నటనకు ఆమెకు అవార్డ్ వచ్చింది.అయితే వైజయంతి మాలకు చాలామంది హీరోలతో ఎఫైర్లు ఉన్నాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్,( Dilip Kumar ) షోమాన్ రాజ్ కపూర్,( Raj Kapoor ) జెమిని గణేషన్,( Gemini Ganeshan ) శివాజీ గణేషన్, ఎంజీఆర్, రాజేంద్ర కుమార్ లతో వైజయంతి మాల ప్రేమాయణం నడిపారట.

షోమాన్ రాజ్ కపూర్ వల్ల వైజయంతి గర్భవతి అయిందని ఆమెకు అబార్షన్ కూడా జరిగిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

"""/" / ఆ తర్వాత పెళ్లై ముగ్గురు పిల్లలున్న డాక్టర్ చమన్ లాల్ బాలిని( Dr.

Chamanlal Bali ) వైజయంతి పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు సుచేంద్ర అనే బాబు ఉన్నాడు.

1986 సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన వేర్వేరు ఆరోగ్య సమస్యల వల్ల బాలి కన్నుమూశారు.

వైజయంతి ప్రస్తుతం తన కొడుకుతో కలిసి నివశిస్తున్నారని సమాచారం.

హెచ్ 1 బీ వీసా విధానంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు