నక్కను డేగ ఎలా వేటాడిందో చూస్తే షాక్.. వీడియో వైరల్
TeluguStop.com
సాధారణంగా సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది .
సాధారణంగా అడవుల్లో ఎప్పుడు పై చేయి బలవంతమైన క్రూరమృగా ల్లాగే ఈ బలవంతమైన జంతువులు ఎప్పుడు బలహీనమైన జంతువుల మీద దాడి చేస్తూ ఉంటాయి.
ఇక ఈ మృగాల నుంచి సాధారణమైన జంతువులు తప్పించుకోవడం అంత సులభం కాదు వీటి నుంచి తప్పించు కోవడానికి వాటి కన్నా ఎక్కువ తెలివి ప్రదర్శించాల్సి ఉంటుంది.
అప్పుడే బలహీనమైన జంతువులు వాటి ప్రాణాన్ని కాపాడు కోగలవు.ఇదిలా ఉండగా పక్షులన్నింటిలో ప్రమాదకరమైన పక్షి డేగ.
ఈ డేగ ఒకసారి తన ఎర ను ఎంచుకొంటే ఆ జంతువు ప్రాణం పోవాల్సిందే .
ఇక ఆ రోజుకి ఏ జంతువైనా డేగ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించే లోపు రెప్ప పాటులో తన పదునైన గోళ్లతో తన లక్ష్యాన్ని సాధిస్తుంది డేగ.
ఇప్పుడు ఈ డేగ వేటకు నక్క బలై పోయింది. నక్క ను డేగ ఎలా వేటాడు తుందో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.
ఈ వీడియోలో ఓ కొండపై డేగ ఎగురుతున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు.ఒక్కసారిగా డేగ కళ్ల క్రింద వెళ్తున్న నక్కపై పడ్డాయి.
ఇక డేగ తన ఎర మీద దాడి చేయడానికి రెప్పపాటు వేగంగా ఎగురు కుంటూ వచ్చి నక్కపై దాడికి దిగుతుంది.
తన పదునైన గోళ్లతో నక్కను పట్టుకుని పైకి ఎగరాలని ప్రయత్నిస్తుంది.కానీ అది కుదరదు.
డేగ పట్టు కాస్తా తప్పుతుంది.దీనితో డేగ తగ్గేదే లేదు అంటూ మరోసారి నక్కపై దాడికి దిగుతుంది.
ఈసారి మాత్రం తన లక్ష్యాన్ని సాధిస్తుంది డేగ.నక్కను గట్టిగా తన పదునైన గోళ్ళతో పట్టు కుంటుంది.
ఎంత ప్రయత్నించినా నక్క ఆ పట్టును తప్పించు కోలేకపోతుంది.ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇలా డేగ నక్కను వేటాడే వీడియో Life And Nature’ అనే ట్విట్టర్ పేజీ అప్లోడ్ చేయగా.
ఈ వీడియోని చూసినా నెటిజన్లు వరుస పెట్టి కామెంట్స్, లైకులు చేస్తున్నారు.ఇప్పటి దాకా ఈ వీడియోకు 3,682 వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియో చూసిన నెటిజన్ ఒకరు ‘పవర్ ఫుల్ ఈగిల్స్’ అంటూ కామెంట్ చేయగా.
మరొకరు ‘పుతిన్‌కు ఇదే జరుగుతుంది’ అని కామెంట్ చేశారు.ఇక అందరినీ షాక్ కి గురి చేస్తున్న ఈ వీడియోను మీరు కూడా ఖచ్చితంగా చూసేయండి.
రోలెక్స్ పాత్ర గురించి షాకింగ్ అప్ డేట్ ఇచ్చిన సూర్య.. అంచనాలు పెంచాడుగా!