కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహకు షాక్..!

తెలంగాణ కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహకు షాక్ తగిలింది.రాజనర్సింహ సోదరుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను దామోదర రాజనర్సింహ తమ్ముడు కలిశారని సమాచారం.

కాగా రెండు, మూడు రోజుల్లో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు.

వైరల్ వీడియో: కుమారుడిపై తల్లి దాష్టికం.. అంత దారుణంగా ఎలా?