ఈషా రెబ్బా పై ఫైరైన శివాత్మిక రాజశేఖర్.. ఏకంగా సెన్స్ లేదంటూ?

అప్పుడప్పుడు హీరోయిన్స్ మధ్య కూడా కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది.అలా వరకు అవి బయటపడవు కానీ లోలోపల మాత్రం కొన్ని రకాలుగా వార్ జరుగుతూ ఉంటుంది.

అది సీరియస్ గా అయిన లేదా సరదాకైనా.అయితే తాజాగా హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక మరో హీరోయిన్ ఈషా రెబ్బా పై ఫైర్ అయింది.

ఇంతకు ఆమెపై ఎందుకు ఫైర్ అయ్యింది.అసలు వారి మధ్య ఏం జరిగింది.

అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.శివాత్మిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

సీనియర్ స్టార్ హీరో డాక్టర్ రాజశేఖర్ కూతురైనా ఈమె సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక గుర్తింపుతో కొనసాగుతుంది.

శివాత్మిక తొలిసారిగా 2019లో విడుదలైన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా నటించాడు.

ఇక శివాత్మిక అచ్చం తన తల్లిలాగే ఉంటుంది.వయసులో ఉన్నప్పుడు తన తల్లి ఎలా ఉందో శివాత్మిక ముఖం కూడా అలాగే ఉంటుంది.

దొరసాని సినిమా తర్వాత.  శివాత్మిక పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

కానీ మొదటి సినిమా ఇచ్చినంత సక్సెస్ ఆ సినిమాలు ఇవ్వలేకపోయాయి.అయినా కూడా ఈమెకు అవకాశాలు ఏ మాత్రం తగ్గట్లేవు అని చెప్పాలి.

"""/"/ ఇక శివాత్మిక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.ఇక శివాత్మిక మొదట్లో చాలా పద్ధతిగా కనిపించేది.

ఏ ఈవెంట్ లో పాల్గొన్న కూడా మంచి మంచి దుస్తులు ధరించి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేది.

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగడం కోసం గ్లామర్ షో చేయటం మొదలుపెట్టింది.

"""/"/ అప్పుడప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను బయటపడుతూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.

ఇక ఈ బ్యూటీ కి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

దీంతో మరిన్ని అవకాశాలు రావడం కోసం, మరింత ఫాలోయింగ్ పెంచుకోవడం సోషల్ మీడియా వేదికను ఎంచుకొని ఎప్పటికప్పుడు అందులో హాట్ ఫొటోస్ వదులుతుంది.

"""/"/ అయితే ఇదంతా పక్కన పెడితే.తాజాగా ఈ ముద్దుగుమ్మ ఈషా రబ్బా పై ఫైర్ అయింది.

నిజానికి ఈషా.శివాత్మిక, శివాని లతో చాలా క్లోజ్ గా ఉంటుంది.

ఈ ముగ్గురు మంచి క్లోజ్ ఫ్రెండ్స్.ముగ్గురు కలిసి బయటికి వెళ్తూ బాగా చిల్ అవుతూ ఉంటారు.

తమ తమ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేసుకుంటే చాలు వెంటనే ఒకరికొకరు కామెంట్లు పెట్టుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా శివాత్మిక కొన్ని ఫొటోస్ పంచుకుంది. """/"/ అందులో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఆమె.

ఆ ఫోటోలు ఒకప్పటివి అన్నట్టు తెలిపింది.ఇక ఆ ఫోటోలను చూసిన ఈషా.

భలే తీశారు పిక్స్ ఎవరో గాని సూపర్ అంటూ కామెంట్ పెట్టింది.అంటే ఆ ఫోటోలు గతంలో తనే తీసినట్లు అనిపించింది.

దీంతో తనను తానే పొగుడుకుంది ఈషా.ఇక ఈశా చేసిన కామెంట్ కు వెంటనే శివాత్మిక.

సర్లే తీసుకో ఆ క్రెడిట్ అంటూ కాస్త వెటకారంగా చెబుతూ నాన్సెన్స్ అంటూ రిప్లై ఇచ్చింది.

దీంతో వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ చూసి అందరూ నవ్వుకుంటున్నారు.

వైరల్ వీడియో: పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?