Shivatmika Rajasekhar: రోజురోజుకు చూపులు తిప్పుకోకుండా చేస్తున్న శివాత్మిక రాజశేఖర్.. ఇదేం హాట్ రా బాబోయ్?

shivatmika rajasekhar: రోజురోజుకు చూపులు తిప్పుకోకుండా చేస్తున్న శివాత్మిక రాజశేఖర్ ఇదేం హాట్ రా బాబోయ్?

హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ( Shivatmika Rajasekhar ) రోజురోజుకు కుర్రాలను చూపులు తిప్పుకోకుండా చేస్తుంది.

shivatmika rajasekhar: రోజురోజుకు చూపులు తిప్పుకోకుండా చేస్తున్న శివాత్మిక రాజశేఖర్ ఇదేం హాట్ రా బాబోయ్?

అచ్చం తల్లి జీవిత( Jeevita Rajasekhar ) లాగా నాచురల్ అందంతో ఉంటుంది.

shivatmika rajasekhar: రోజురోజుకు చూపులు తిప్పుకోకుండా చేస్తున్న శివాత్మిక రాజశేఖర్ ఇదేం హాట్ రా బాబోయ్?

ఇక మొదట్లో పద్ధతిగా కనిపించిన శివాత్మిక ఇప్పుడు మాత్రం పద్ధతినే మర్చిపోతుంది.అసలు పద్ధతిలోనే గ్లామర్ విందును వడ్డిస్తుంది.

తాజాగా తను ఒక ఫోటో పంచుకోగా ఆ ఫోటోతో కుర్రాలను మరింత కట్టిపడేసింది.

శివాత్మిక తొలిసారిగా దొరసాని సినిమాతో( Dorasani Movie ) తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

అచ్చం తల్లి లాగా ఉండే ఈమెను చూసి జనాలు జూనియర్ జీవిత అంటూ ముద్దుగా పిలుస్తూ ఉంటారు.

అయితే తొలి సినిమా లో తన నటన బాగున్నప్పటికీ కూడా ఆ సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది.

ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ కొంతవరకు మాత్రమే గుర్తింపు తెచ్చుకుంది.

"""/" / ఇక ఆ మధ్య విడుదలైన రంగమార్తాండ సినిమాలో( Rangamarthanda Movie ) అద్భుతంగా పర్ఫామెన్స్ చేసింది.

ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో కూడా అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తుంది.ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు బాగా పంచుకుంటూ ఉంటుంది.

కొన్ని రోజుల నుండి ఈమె కూడా అందాలను ఆరబోయటం మొదలుపెట్టింది. """/" / మెల్లిమెల్లిగా అందాలను బయటపెడుతూ వస్తుంది.

ఒకప్పుడు తన తల్లిదండ్రులతో ఏదైనా ప్రోగ్రాంలో పాల్గొంటే చాలు చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉండేవాళ్ళు.

ఇప్పటికీ కూడా పబ్లిక్ ప్లేస్ లో చీరలతో, లంగా వోణీలతో దర్శనమిస్తూ ఉంటారు.

శివాని కూడా ప్రస్తుతం హీరోయిన్గా కొనసాగుతుంది.ఇక వీరిద్దరి పద్ధతిగా ఉండటంతో రాజశేఖర్ కూతుర్లు అంటే అందరికీ చాలా అభిమానం చూపిస్తూ ఉండేవాళ్లు జనాలు.

"""/" / కానీ వీరిద్దరూ తమ తల్లిదండ్రులు అందుకున్నంత గుర్తింపును తెచ్చుకోలేకపోవటంతో.వాళ్ల లాగా స్టార్ హోదా తెచ్చుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నారు.

ఇప్పుడు చాలామంది దర్శక నిర్మాతలు హీరోయిన్స్ నుండి బాగా ఎక్స్పోజింగ్ లాంటివి కోరుకుంటున్నారు.

దీంతో చాలామంది చిన్న చిన్న హీరోయిన్లు అంతా దర్శక నిర్మాతలను ఇప్పించడానికి అందం పరంగా అన్ని విప్పేసి చూపిస్తున్నారు.

దీంతో రాజశేఖర్ కూతుర్లు కూడా అందాల ఆరబోత చేస్తున్నారు.ఏమాత్రం మొహమాట పడకుండా అందాలను చూపిస్తూ ఉన్నారు.

శివాని కంటే శివాత్మిక ఓ రేంజ్ లో అందాలు ఆరబోసి కుర్రాలను నిద్రపోనివ్వకుండా చేస్తుంది.

చూడ్డానికి నాచురల్ అందగత్తె అయినా కూడా కొంతవరకు తన అందాలతో బాగా గ్లామర్ షో చేస్తూ ఉంది.

అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక హాట్ పిక్ పంచుకుంది.అందులో వైట్ కలర్ బ్లౌజ్, బ్లూ కలర్ సారీ ధరించి తన నడుము అందాలను బయట పెట్టింది.

అంతేకాకుండా కెమెరాకు హాట్ గా ఫోజు కూడా ఇచ్చింది.దీంతో ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ళు రోజురోజుకు అందాలను పెంచుకుంటూ పోతున్నావు.

ఇదేం హాట్ రా బాబోయ్ అంటూ తన అందాలకు ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

కుంభమేళాలో ల్యాప్‌టాప్‌తో దర్శనమిచ్చిన భక్తుడు.. నెటిజన్లు షాక్!