Shiva Jyothi : మన మీదే అందరి కన్ను అంటూ అందరిని శపించిన శివజ్యోతి..వీడియో వైరల్!

తీన్మార్ వార్తలు ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో శివ జ్యోతి( Shiva Jyothi ) ఒకరు తీన్మార్ వార్తలను తెలంగాణ యాసలో గలగల చదివేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి శివ జ్యోతి అనంతరం బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలోకి వెళ్లారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం తీన్మార్ వార్తలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తన భర్తతో కలిసి ఎన్నో రకాల వీడియోలను ఈమె అభిమానులతో పంచుకుంటున్నారు అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి షోస్ లో పాల్గొంటు బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేస్తున్నారు.

ఇటీవల కాలంలో తెలంగాణ ఎన్నికల సమయంలో ఈమె పెద్ద ఎత్తున బారాస పార్టీని( BRS Party ) ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో ఈమె భారీ స్థాయిలో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు. """/" / ఇలా కారుకు మస్తుగా సపోర్ట్ చేస్తున్నావు నీ ఇంటి ముందు మరో బీఎండబ్ల్యూ కారు ఉంటుందిలే అక్క అంటూ కామెంట్స్ చేయగా మరికొందరు మాత్రం ఈ పార్టీని ప్రమోట్ చేయడం కోసం ఎంత మొత్తంలో డబ్బు తీసుకున్నారు అంటూ కూడా ఈమె పట్ల కామెంట్లు చేస్తున్నారు.

ఇలా తన గురించి వచ్చినటువంటి కామెంట్లపై ఈమె తన స్టైల్ లోనే సమాధానాలు ఇచ్చారు.

"""/" / ఇక ఇటీవల కాలంలో శివ జ్యోతి తన భర్తతో( Shiva Jyothi Husband ) కలిసి వరుసగా వెకేషన్ కి వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే.

తాజాగా ఈమె మరోసారి తన భర్తతో కలిసి వెకేషన్( Vacation ) వెళ్లారు.

అక్కడ తన భర్తతో కలిసి ఒకరి వీడియోని చేశారు.మన మీదే అందరి కళ్ళు అందరి కళ్ళల్లో మన్ను అంటూ తన పట్ల ట్రోల్ చేసిన వారికి తన స్టైల్ లోనే సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం ఈ రీల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. """/" / ఇక ఈ వీడియో పై నేటిజన్స్ మరోసారి కామెంట్లు పెడుతున్నారు మరేం చేయమంటారు ఇంస్టాగ్రామ్ ( Instagram ) ఓపెన్ చేయగానే మీ వీడియోలు మీ ఫోటోలు కనిపిస్తున్నాయి మాకళ్ళు మీపై కాక ఎక్కడుంటాయి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఇది కాస్త ఓవరాక్షన్ అయినట్టుంది అంటూ కామెంట్లో చేస్తున్నారు.

ఇక మరికొందరు ఎన్నికల సమయంలో ఈమెను టార్గెట్ చేసినట్టే అప్పుడెట్లు ఉండే తెలంగాణ ఇప్పుడు ఎట్లా అయింది తెలంగాణ అంటూ ఈమె డైలాగ్స్ తోనే తన వీడియో పై కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో వాయినాలుగా మారింది.

వివేక్ రామస్వామి, మస్క్‌ల రూపంలో బీజింగ్‌కు ముప్పు .. చైనా విద్యావేత్త హెచ్చరిక