శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారని తెలిపారు.

కాంగ్రెస్ తో తమ స్నేహం కొనసాగుతుందన్నారు.అదేవిధంగా బీజేపీలో కూడా తనకు మిత్రులు ఉన్నారని పేర్కొన్నారు.

సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ తనకు మంచి స్నేహితుడని సంజయ్ రౌత్ వెల్లడించారు.

పిగ్మెంటేషన్ మ‌చ్చ‌లు ముఖంపై అస‌హ్యంగా క‌నిపిస్తున్నాయా.. ఇలా వ‌దిలించుకోండి!