Cheng Wing Yee : ఇదేందయ్యా బాబోయ్.. అపానవాయువులు అమ్ముకుంటూ వేలు సంపాదిస్తోంది..!

డబ్బు సంపాదించడానికి గంటల తరబడి ఒళ్ళు వంచి పని చేయాల్సిన అవసరం లేదని చాలామంది నిరూపించారు.

కొందరు ఇంట్లో ఉండి ఏ కష్టం చేయకుండా కళ్ళు చెదిరే సంపాదన సంపాదిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఆడవారు వాడి పారేసిన వారి పర్సనల్ వస్తువులను అమ్ముతూ బ్యాంకు ఖాతాలను డబ్బులతో నింపుకుంటున్నారు.

తాజాగా ఒక లేడీ సోషల్ మీడియా( Social Media) ఇన్‌ఫ్లుయెన్సర్ తనకు సంబంధించి ఒక విచిత్రమైనది అమ్ముతూ హాట్ టాపిక్ గా మారింది.

@kiaraakittyగా ప్రసిద్ధి చెందిన ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు చెంగ్ వింగ్ యీ( Cheng Wing Yee )ఈ ముద్దుగుమ్మ తన సొంత అపానవాయువులతో నిండిన జాడీలను విక్రయించడం ప్రారంభించింది.

మామూలుగా అపాన వాయువులు చాలా దుర్వాసన వస్తాయి.వాటిని ఎవరూ వాసన చూడ్డానికి ఇష్టపడరు.

"""/" / కానీ ఈ అమ్మడు తన అపానవాయువులను జాడీలో నింపి అమ్మకానికి పెడితే అవి హార్ట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట.

చెంగ్ వింగ్ ప్రతి జాడీని £237 లేదా సుమారు రూ.24,820 ప్రైస్ ట్యాగ్‌తో సేల్ చేస్తోంది.

ఈ జాడీలు తెరిచిన తర్వాత 30 రోజుల వరకు అపాన వాయువుల వాసనను కలిగి ఉంటాయని ఇన్‌ఫ్లుయెన్సర్ చెబుతోంది.

జోక్ ఏంటంటే ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు అపానవాయువులతో( Farts ) నింపిన జాడీలన్నీ కూడా అమ్ముడుపోయాయి.

"""/" / మీ ఫేవరెట్ స్ట్రీమర్ కియారాకిట్టి అపాన వాయువుల వాసన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అనే ప్రకటనతో వీటిని ఆమె అమ్ముతోంది.

అయితే ఇలాంటి జాడీలను పొందాలంటే పది రోజులు వెయిట్ కూడా చేయాలట.చెప్పడానికి కష్టంగా ఉన్నా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ కేవలం అపానవాయువుల జాడీలు మాత్రమే కాకుండా, వాడేసిన లోదుస్తులు, స్నానం చేసిన నీరు కూడా ఏదో విలువైన వస్తువుల వలె అమ్ముతుంటుంది.

ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ విచిత్ర వ్యాపారం గురించి తెలిసి చాలామంది నోరెళ్ల బెడుతున్నారు.

ఫ్యాన్స్ తో పాటు రక్తదానం చేసి మంచి మనస్సు చాటుకున్న సూర్య.. గ్రేట్ అంటూ?