షారుఖ్ ఖాన్ పై మేకర్స్ కు నమ్మకం లేదా.. డంకీ మూవీ బడ్జెట్ ఏకంగా ఇంత తక్కువా?

ప్రభాస్ సలార్ మూవీ ( Salaar )బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరుగుతోంది.అయితే ఈ సినిమాకు ఒకరోజు ముందు రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో తెరకెక్కి థియేటర్లలో విడుదలవుతున్న డంకీ మూవీ బడ్జెట్ మాత్రం కేవలం 80 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

చాలా కాలం క్రితమే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లగా ఆ సమయంలో షారుఖ్ ఖాన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నారు.

"""/" / అందువల్ల డంకీ సినిమా( Dunki Movie ) బడ్జెట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.

షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా పరిమిత బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.

షారుఖ్ ఖాన్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కూడా ఈ సినిమా నిర్మాతలలో ఒకరిగా ఉన్నారని సమాచారం అందుతోంది.

"""/" / డంకీ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.అయితే పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి.

రాజ్ కుమార్ హిరానీ( Rajkumar Hirani ) డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

షారుఖ్ ఖాన్ తెలుగు మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం.షారుఖ్ ఖాన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

సలార్ వర్సెస్ డంకీ రేసులో సలార్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.సలార్ సినిమా ట్రైలర్ విడుదలైతే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతాయి.

సలార్ సినిమా సౌత్ ఇండియాలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

షారుఖ్ ఖాన్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

ఏకంగా 5 రోజుల పాటు ఎవరికి మొహం చూపించుకోలేక ఇంట్లోనే ఉన్న శోభన్ బాబు..!