ఏపీలో అభివృద్ధి షర్మిలకు కనబడటం లేదా?.: మంత్రి కారుమూరి

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )కలయికే అపవిత్రమని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Karumuri Nageshwarrao ( అన్నారు.

వైఎస్ షర్మిల( YS Sharmila ) తెలిసి తెలియక మాట్లాడుతోందని తెలిపారు. """/" / షర్మిల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కారుమూరి పేర్కొన్నారు.

ఏపీలో జరిగిన అభివృద్ధి షర్మిలకు కనబడటం లేదా అని ప్రశ్నించారు.కావాలనే అందరూ కలిసి జగన్ పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మూవీ కలెక్షన్లను అనాథాశ్రమానికి ప్రకటించిన సోనూసూద్.. ఈ నటుడు రియల్లీ గ్రేట్!