గేమ్ చేంజర్ సినిమాతో శంకర్ దశ మారనుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు.

అందులో రామ్ చరణ్( Ram Charan ) ఒకరు.ప్రస్తుతం ఈయన తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ప్రేక్షకుల మెప్పు పొందడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన 'గేమ్ చేంజర్ '( Game Changer ) అనే సినిమా చేశాడు.

ఈ సినిమా సంక్రాంతి కనుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యం లో ప్రస్తుతం ఆయన దీనికి సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

"""/" / ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో రామ్ చరణ్ ముందు వరుసలో ఉన్నాడు.

ఇప్పుడు సక్సెస్ అయితే ఆయన పేరు ఇండియాలో మరోసారి మారూమ్రోగిపోతుందనే చెప్పాలి.ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా ఆయన ఇమేజ్ అయితే ఏ మాత్రం తగ్గదు ఈ సినిమా సక్సెస్ అనేది రామ్ చరణ్ కంటే కూడా శంకర్( Director Shankar ) కి చాలా కీలకంగా కాబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.

ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమా భారీ డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఎలాగైనా సక్సెస్ సాధించాలి.

"""/" / లేకపోతే మాత్రం ఆయనది ఐరన్ లెగ్ అంటూ చాలామంది అతన్ని విమర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా మొదటి సారి తెలుగు హీరో తో శంకర్ స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తెలుగులో ఆయనకు ఘన స్వాగతం అయితే పలుకుతారు.

లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అనేది శంకర్ కి చాలా కీలకమనే చెప్పాలి.

విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ తో సక్సెస్ సాధించాడా..?