కోట్ల ఖరీదు భవంతిలో షారుక్ ఖాన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇంటి నేమ్ ప్లేట్?
TeluguStop.com
బాలీవుడ్ స్టార్ హీరో అయినా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు షారుక్ ఖాన్.
బాలీవుడ్తో పాటు టాలీవుడ్ లో కూడా షారుఖాన్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇక ఆ షారుక్ ఖాన్ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు థియేటర్ల వద్ద అభిమానుల సందడి వేరే లెవెల్ లో ఉంటుంది అని చెప్పవచ్చు.
షారుక్ ఖాన్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలోనే చారు ఖాన్ సినిమాలకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అవుతున్న ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతూ ఉంటాయి.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో షారుక్ ఖాన్ పేరు మార్మోగిపోతోంది.
అయితే ఇందుకు గల కారణం కూడా లేకపోలేదు.షారుక్ ఖాన్ తన ఇంటి పేరు మార్చడం తో షారుక్ ఖాన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మొదలవుతుంది.
ఇకపోతే షారుక్ ఖాన్ కు ముంబైలో బాంద్రాలో భవంతి ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
తన అభిరుచులకు తగ్గట్టుగా ఈ ఇంటిని నిర్మించుకున్నాడు సార్ ఖాన్. """/" /
ఈ ఇంటి ఖరీదు దాదాపుగా 200 కోట్లు.
ఆ ఇంటికి షారుక్ ఖాన్ మన్నత్ అని పేరు పెట్టుకున్నాడు.ఇప్పటికే ఈ ఇంటి నేమ్ ప్లేట్ చాలాసార్లు మార్చిన షారుక్ ఖాన్ తాజాగా మరొక్కసారి కొత్త డిజైన్ తో ఇంటి పేరు ఉన్న ప్లేట్లు మార్చేశాడు.
అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఆ ఇంట్లో 2001 నుంచి షారుక్ ఖాన్ అతని కుటుంబం నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.
ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఈ డిజైన్ ఎప్పటికీ ఐకానిక్ గా ఉంటుంది.
మన్నత్ స్టార్ డమ్, ప్రేమ, బావోద్వేగం, అభిరుచి, కృషి, అంకితభావానికి చిహ్నం,దేవుడు స్వర్గం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నేను కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలిచింది అతనే.. సమంత క్రేజీ కామెంట్స్ వైరల్!