బాబోయ్ ఇలాంటి షాడిస్ట్ మేనత్త ఎవరికి ఉండకూడదు.. చిన్న పిల్లాడని కూడ చూడకుండా..?

బాబోయ్ ఇలాంటి షాడిస్ట్ మేనత్త ఎవరికి ఉండకూడదు చిన్న పిల్లాడని కూడ చూడకుండా?

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణ ఘటన వెలుగు చూపింది.భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల బాలుడిని అతని మేనత్త దారుణంగా హతమార్చింది.

బాబోయ్ ఇలాంటి షాడిస్ట్ మేనత్త ఎవరికి ఉండకూడదు చిన్న పిల్లాడని కూడ చూడకుండా?

కాగా ఆయేషాకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు అవుతుందట.కానీ ఇప్పటి వరకు సంతానం కలగపోవడంతో డిప్రేషన్‌లో ఉన్న ఆయేషా తన సోదరుడి కొడుకు తన కళ్ల ముందే ఆనందంగా తిరుగుతూ ఉండడాన్ని జీర్ణించుకోలేక పోయిందట.

బాబోయ్ ఇలాంటి షాడిస్ట్ మేనత్త ఎవరికి ఉండకూడదు చిన్న పిల్లాడని కూడ చూడకుండా?

దీంతో ఆ బాలుడిని భవనంపై నుండి కింద విసిరేసి హత్య చేసిందట.ఇక మూడు సంవత్సరాల వయస్సున్న ఆ బాలుడికి మేనత్తలోని కౄరత్వాన్ని గ్రహించేటంత వయస్సు లేకపోవడంతో ప్రాణాలను వదిలాడు.

ప్రేమగా అత్త ఎత్తుకుంటుంది అనుకున్నాడు గానీ హతమారుస్తుందని పసిగట్టలేక పోయాడు.కాగా బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

బాలుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించి, నిందితురాలు అయేషాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ప్యారడైజ్ గ్లిమ్స్ ఏంటి ఇలా ఉంది…హిట్టు పక్కనా..?

ప్యారడైజ్ గ్లిమ్స్ ఏంటి ఇలా ఉంది…హిట్టు పక్కనా..?