వైరల్ వీడియో: ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఒకేసారి ఏడుగురు సూర్యులు..

ప్రస్తుతం సోషల్ మీడియా ( Social Media )యుగంలో ప్రపంచన ఏ మూలన ఏమి జరిగినా కూడా ఇట్లే అందరికీ తెలిసిపోతుంది.

కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విధంగా వీడియోలు పెట్టి ఫేమస్ అవడం కూడా మనం చూసాము.

కేవలం ఇంట్లో కూర్చొని ఎక్కడ ఏమి జరిగినా తొందరగా తెలుసుకునే టెక్నాలజీ ఉండడంతో అందరూ కూడా ప్రతి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అయ్యేలాగా చేస్తున్నారు.

సాధారణంగా అన్నిచోట్ల ఒకే సూర్యుడు( Sun ) కనిపిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే.

కానీ., తాజాగా చైనాలో మాత్రం ఒకేసారి ఏకంగా ఏడు సూర్యులు దర్శనం ఇవ్వడం అందర్నీ ఆకట్టుకుంటుంది.

"""/" / ఆకాశంలో ఒక్కసారిగా ఏడు సూర్యులు దర్శనమిచ్చినట్లుగా ఉన్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.

ఈ సంఘటన చైనాలోని సిచువాన్‌ లో చోటు చేసుకుంది.ఈ అద్భుత ఘట్టం చూసిన కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఈ వీడియో చుసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇక ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఇది ఫేక్ వీడియో అంటూ కామెంట్ చేస్తుండగా.

మరికొందరేమో., ఇలాంటి అద్భుతాన్ని ఇప్పుడు చూడలేదంటూ కామెంట్ చేస్తున్నారు.

చూడాలి మరి ఈ వీడియో పై చైనా ఎలాంటి స్పందన తెలియజేస్తుందో. """/" / ఆగస్టు 19న సోమవారం నాడు ఈ అద్భుత ఘట్టం చైనా( China )లో చోటుచేసుకుంది.

ఇక ఘటనపై సంబంధించిన వీడియోలు దేశంలోనే కొంతమంది ప్రజలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఒకేసారి ఆకాశంలో అంతమంది సూర్యులు కనపరావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

కృష్ణయ్య రాజీనామా ఎందుకు చేశారు ? వీటికి సమాధానం ఏది?