డార్క్ లిప్స్‌ను నివారించే నువ్వుల నూనె..ఎలాగంటే?

ఒక్కోసారి లిప్స్ న‌ల్ల‌గా మారిపోతుంటాయి.ఆహార‌పు అల‌వాట్లు, శ‌రీరంలో వేడి పెర‌గ‌డం, స్మోకింగ్‌, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకు పోవ‌డం, ఏదైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టం.

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల లిప్స్ న‌ల్ల‌గా మారిపోతాయి.దీంతో ఈ డార్క్ లిప్స్‌ను వ‌దిలించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయితే డార్క్ లిప్స్ ను సులువుగా నివారించ‌డంలో నువ్వుల నూనె అద్బుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి నువ్వుల నూనెను లిప్స్‌కు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల నువ్వుల నూనె, ఒక స్పూన్ షుగ‌ర్ వేసి క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌కు అప్లై చేసి.మెల్ల మెల్ల‌గా రెండు లేదా మూడు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేయాలి.

ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా లిప్స్‌ను క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల మృత క‌ణాలు, మురికి పోయి.

లిప్స్ ఎర్ర‌గా మార‌తాయి.అలాగే ఒక బౌల్‌లో కొద్దిగా నూనెల నూనె మ‌రియు ఎండ బెట్టి పొడి చేసుకున్న బీట్ రూట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత పెదాల‌పై ఈ మిశ్ర‌మాన్ని పూయాలి.ప‌దిహేను నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి.

అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే డార్క్ లిప్స్ దూరం అవుతాయి.

"""/" / ఇక ఒక బౌల్‌లో ఒక స్పూన్ నువ్వుల నూనె, ఒక స్పూన్ నిమ్మ ర‌సం వేసి క‌లుపు కోవాలి.

ఇప్పుడు దూది సాయంతో ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌పై అద్దు కోవాలి.ఆరిపోయే వరకు అలాగే ఉంటే.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో లిప్స్‌ను వాష్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే డార్క్ లిప్స్ ఎర్ర‌గా, అందంగా మార‌తాయి.

ఏంటి గోవా ఒక టూరిస్టు ట్రాపా.. దాన్ని బహిష్కరించాలంటూ నెట్టింట రచ్చ!