తిరుమల చిన్నారి మృతిపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమలలో చిన్నారి లక్షిత మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు.ఈ మేరకు బాలిక తల్లిదండ్రులను పూర్తిస్థాయిలో విచారించాలని సూచించారు.
ఆడబిడ్డ విషయం కాబట్టి తనకు అనుమానం ఉందని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్, ఈవోతో మాట్లాడాడని చెప్పారు.ఘటనపై విచారణ జరిపిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ చెప్పారని వెల్లడించారు.
బాలిక కుటుంబానికి టీటీడీ తరపున ఆర్థికసాయం చేస్తామని చెప్పారన్నారు.చిన్నారి లక్షిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters