మెడికో ప్రీతి సోదరుడి సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
వరంగల్ లో ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతిచెందిన మెడికో ప్రీతి సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రీతి మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె సోదరుడు వంశీ తెలిపారు.నిమ్స్ లో ప్రీతి పొత్తి కడుపుపై సర్జరీ ఎందుకు చేశారని వంశీ ప్రశ్నించారు.
ప్రీతి చేతిపై కూడా గాయముందన్నారు.అంతేకాదు పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలసిస్ చేశారని తెలిపారు.
బాడీలో ఉన్న ఇంజెక్షన్ గురించి పోస్టుమార్టంలో ఎలా తెలుస్తుందని అడిగారు.నిమ్స్ లో ప్రీతికి ఏ వైద్యం చేశారో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు.
వెట్రి మారన్ డైరెక్షన్ లో ఆ స్టార్ హీరో నటించబోతున్నాడా..?