మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు.

నారా లోకేశ్ కు అడ్డు వస్తారనే జూనియర్ ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారని ఆరోపించారు.లోకేశ్ ను ప్రజలపై రుద్ది ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు డీఎన్ఏను నాశనం చేసి రాజకీయ సమాధి కట్టాలని చెప్పారు.బీసీలే ఎన్టీఆర్ డీఎన్ఏ అని, ఏపీలో బీసీలను సమూలంగా నాశనం చేసే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

ఏపీని ఆక్రమించాలని ఒక కులం పన్నాగాలు పన్నుతోందని తెలిపారు.దమ్ము, ధైర్యం ఉన్న సీఎం జగన్ ను కాపాడుకోవాలని వెల్లడించారు.

క్లిక్ పూర్తిగా చదవండి

నరేష్ రమ్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. వేధించి డబ్బులు అడుగుతుందంటూ?

తారకరత్న కోలుకుంటున్నారు..: బాలకృష్ణ

బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య రియాక్షన్

తెలంగాణలో కొనసాగుతోన్న కొలువుల జాతర

తారకరత్న కోలుకుంటున్నారు..: బాలకృష్ణ

ఎన్నికల్లో పొత్తుపై పవన్ ను బుక్ చేసిన సోము వీర్రాజు..!