ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.గొట్టం గాళ్ల కోసం కూడా తాను పని చేస్తున్నానని తెలిపారు.

ప్రజా ప్రతినిధిగా ప్రజల కోసం, ప్రాంతం కోసం పనిచేస్తున్నానని కేశినేని నాని తెలిపారు.

దానిపై ఎవరూ ఏం అనుకున్నా తాను పట్టించుకోనని పేర్కొన్నారు.ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయని అన్నారు.

అయితే వేరే పార్టీ ఆఫర్లపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా గెలిపిస్తారని చెప్పారు.రాజమండ్రిలో జరిగిన మహానాడుకు తనకు ఆహ్వానం లేదని కేశినేని వెల్లడించారు.

24 గంటల్లోనే 10 కిలోలు పెరిగిన వ్యక్తి.. ఈ డైట్ గురించి తెలిస్తే..?