ఏపీ డీజీపీకి కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి విజ్ఞప్తి..!
TeluguStop.com
ఏపీ డీజీపీకి కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఓ విజ్ఞప్తి చేశారు.పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు( AP PCC Chief YS Sharmila ) 4+4 సెక్యూరిటీ కల్పించాలని డీజీపీని కోరారు.
"""/" /
షర్మిల సెక్యూరిటీని 2+2 నుంచి 1+1 కి తగ్గించారని రఘువీరా రెడ్డి( Raghuveera Reddy ) తెలిపారు.
కార్యకర్తల సమావేశాల్లో భాగంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో షర్మిలకు ముందస్తుగా సెక్యూరిటీ కల్పించాలని కోరారు.
ఈ క్రమంలోనే 4+4 సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ వెహికల్ ఇవ్వాలని విన్నవించారు.
అల్లు అర్జున్ కి ఒక రూల్..వారికి ఒక రూలా… బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్ కామెంట్స్!