ఢిల్లీకి బయలుదేరిన రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్( Congress ) గెలిచిన ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడానికి తెగ టెన్షన్ పడుతోంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ముఖ్యమంత్రి అంటూ భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఇక ఇదే సమయంలో తాము కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్, మల్లు భట్టి విక్రమార్క.

పలువురు నాయకులు ప్రకటించుకున్నారు.ఈ క్రమంలో సోమవారం డిసెంబర్ 4వ తారీఖు హైదరాబాద్ లో ఓ ప్రముఖ హోటల్ నందు.

సీఎల్పీ సమావేశంలో నాయకులంతా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లు.ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి( AICC General Secretary Venugopal Reddy ) తెలియజేస్తూ రేవంత్ రెడ్డి సీఎం అని ఖరారు చేశారు.

"""/" / ఈ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.ఈ ప్రకటనకు ముందే రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావం పై ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఏజెన్సీ లోతట్టు ప్రాంతాలలో జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూడాలి.

అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి అని ట్వీట్ చేశారు.ఆ తర్వాత అధిష్టానం పిలుపుమేరకు.

రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం కావడం జరిగింది.ఈ క్రమంలో ఢిల్లీలో ఏఐసీసీ కార్యదర్శి కేసీ.

వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించడం జరిగింది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!