ఏంటి వక్షోజాలు చూపిస్తున్నావ్? హీరోయిన్ మొహం మీదే అడిగేసాడు
TeluguStop.com
ఆయనొక సీనియర్ హీరో.దశాబ్దాల కెరీర్ ఆయన సొంతం.
ఎన్నో మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులకి అందించారు.బాక్సాఫీస్ వద్ద కొన్ని మరుపురాని బ్లాక్బస్టర్స్ అందుకున్నారు.
ఇప్పటికి మధ్యమధ్యలో ఒకటి రెండు సినిమాల్లో కనిపించడం చేస్తున్నారు.ఆయన వారసత్వం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయింది.
అయితేనేం, వ్యాపారాలు ఉన్నాయి., అవి మాత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి.
ఈమధ్య జరిగిన ఓ సినిమా ఫంక్షన్ కి హాజరయ్యారు ఈ నటుడు.అక్కడ ఓ స్టార్ హీరోయిన్ మొహం మీద ఆమె డ్రెస్ మీద కామెంట్ చేయడం అక్కడున్నవారందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ స్టార్ హీరోయిన్ చాలాకాలంగా తెలుగు సినిమాలు చేస్తోంది.అటు ఇటు తిరిగుతూ మిగితా దక్షిణాది ఇండస్ట్రీలలో, బాలివుడ్ లో ప్రయత్నాలు చేసినా, తెలుగులో దొరికినంత సక్సెస్ ఆమెకి దొరకలేదు.
కొత్తవారి రాక తరువాత తెలుగులో కూడా అవకాశాలు తగ్గిపోయాయి.వయసు కూడా పెరిగిపోతోంది కదా.
!--nextpage
మరి ఇలాంటి తరుణంలో వెబ్ సైట్స్ తన గురించి రాయాలన్నా, దర్శకనిర్మాతలు తన గురించి చర్చించుకావాలన్నా, ఊరికే చీర కట్టుకొని కూర్చుంటే పని అవదు కదా.
అందుకే ప్రతి ఫంక్షన్ లో ఎంతోకొంత గ్లామర్ షో చేస్తోంది ఈ హీరోయిన్.
ఈమధ్య జరిగిన ఓ ఫంక్షన్ లో మాత్రం గ్లామర్ డోసు కొంచెం ఎక్కువే అయ్యింది.
వక్షోజాలు ఎక్స్ పోజ్ అయ్యేలా ఓ డ్రెస్సు వేసుకొని వచ్చింది ఈ హీరోయిన్.
ఆ డ్రెస్ చూసిన మన సీనియర్ హీరో వెంటనే ఆవిడ వద్దకు వెళ్లి .
ఏమిటి ఈ డ్రెస్సు, పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసావు, బాగా సంపాదించావు, ఇప్పుడు ఇలాంటివి అవసరమా నీకు అని ఇద్దరు ముగ్గురు సినిమావారు చూస్తుండగానే అడిగేసాడంటా.
ఇంకెవరైనా అలా అడిగితే, నా ఇష్టం, చెప్పడానికి నువ్వు ఎవరు అని బదులిచ్చేదేమో, సీనియర్ హీరో కాబట్టి హార్ష్ గా రియాక్ట్ అవలేదు.
తప్పదు సార్, కెరీర్ లో ఒకప్పటి ఊపు లేదు, ఇప్పుడు నన్ను స్టార్ హీరోయిన్ లా ఎవరు చూడట్లేదు, రెమ్యునరేషన్ చాలా తగ్గిపోయింది, ఇంకొంతకాలం అయినా కెరీర్ ని పొడిగించాలంటే ఇలాంటివి తప్పవు అన్నట్లు సమాధానం ఇచ్చిందట.
పచ్చి అల్లం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..?