బెల్లం శ్రీదేవి అంటూ హీరోయిన్ తో శేఖర్ మాస్టర్ ఘాటు రొమాన్స్!

బుల్లితెరలో ప్రస్తుతం ఎన్నో ఎంటర్ టైన్ మెంట్ షో లు బాగా వస్తున్నాయి.

ప్రేక్షకులను అలరించడానికి ఆ షో లు రకరకాల విన్యాసాలతో, డాన్సులతో అంతేకాకుండా కామెడీతో కూడా ప్రసారమవుతున్నాయి.

ఇదిలా ఉంటే ప్రతి ఒక్క షోలో కామన్ గా రీ ఎంట్రీ గా డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.

ఇక స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అంటూ ప్రారంభమైన ఈ షో శేఖర్ మాస్టర్, నాటి హీరోయిన్ శ్రీదేవి జడ్జ్ లుగా చేస్తున్నారు.

ఇక వీరిద్దరి మధ్య జడ్జిమెంటు చూస్తే నవ్వులతో, సరదా మాటలతో, మంచి కెమిస్ట్రీ తో బాగా సెట్ అయ్యారు.

నటి శ్రీదేవి కి తెలుగు రాకపోయినా తన గ్లామర్ తో అందరిని బాగా ఆకట్టుకుంది.

ఇప్పటికే ఎలాంటి మార్పులు లేకుండా అలాగే కనిపిస్తుంది. """/"/ ఇక ఈ షో కు సంబంధించి ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కానున్న సందర్భంగా దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది.

ఇందులో ఓ పాటకు ఎంట్రీ ఇచ్చారు శ్రీదేవి, శేఖర్ మాస్టర్.శ్రీదేవి పేరు కలిసేటట్టు గా బెల్లం శ్రీదేవి అనే పాటతో రొమాంటిక్ స్టెప్పులు వేస్తూ ముందుకు వచ్చారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే కామెడీ స్టార్స్ షో ప్రస్తుతం ఓరేంజ్ లో దూసుకుపోతుంది.ఎక్కువ టిఆర్పీ కూడా ఈ షో నుండే వస్తుందని తెలిసింది.

అంతేకాకుండా శేఖర్ మాస్టర్ ఢీ షో లో కూడా ప్రియమణి, పూర్ణ లతో కలిసి స్టెప్పులు వేసేవాడు.

ఇక రష్మి, వర్షిని తో చేసిన స్టెప్పులు మాత్రం వైరల్ గా మారాయి.

అంతేకాకుండా జబర్దస్త్ లో రోజా తో కూడా డాన్స్ చేశారు.

ఓరి దేవుడో.. ఇంత పెద్ద బీరువాను బైక్‌పై ఎలా తీసుకెళ్తున్నారో చూస్తే..