ఈ పక్షులు కనిపిస్తే చాలు.. ధన లాభంతో పాటు ఉద్యోగంలో పురోగతి..!

సనాతన ధర్మంలో భూమిపై ఉన్న అన్ని జీవరాసులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.వాటి సంబంధాన్ని జ్యోతిష్య శాస్త్రంలో( Astrology ) కూడా వెల్లడించారు.

దాని ప్రకారం కొన్ని విషయాలు కూడా ఉన్నాయి.ఈ పక్షులను చూడడం మానవులకు శుభసంకేతం.

పండితులు చెప్పిన దాని ప్రకారం ఊహించని ధనం వచ్చేటప్పుడు కనిపించే పక్షుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శకున శాస్త్రం( Omen Science ) ప్రకారం మీ ఇంటి చుట్టూ లేదా పై కప్పు పై కూర్చున్న చిలుకను చూస్తే అది చాలా శుభ సంకేతం అని పండితులు చెబుతున్నారు.

చిలుక కనిపించడం మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. """/" / ఒక వ్యక్తి ఒక జత చిలుకలను( Pair Of Parrots ) చూస్తే అతని వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి గుడ్లగూబను చూస్తే అది శుభసంకేతంగా భావిస్తారు.లక్ష్మీదేవి( Goddess Lakshmi ) ఆశీస్సులు మీపై ఉండబోతున్నాయని, అలాగే ధన లాభం జరుగుతుందని కూడా అర్థం చేసుకోవచ్చు.

ఎందుకంటే గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు.ఒక వ్యక్తి పాలపిట్టను చూస్తే అది చాలా శుభసంకేతంగా భావిస్తారు.

పాలపిట్ట దర్శనం ఆస్తి లాభం అనేక కార్యాలయాలలో విజయం మరియు కొత్త వాహనాన్ని పొందడనికి సంకేతంగా భావించవచ్చు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి పిచ్చుకను చూస్తే అది శుభసంకేతంగా భావించవచ్చు.

అలాగే పిచ్చుక కనిపిస్తే ఉద్యోగంలో పురోగతిని కూడా సాధిస్తారు.అంతేకాకుండా ఇంట్లో పక్షి గూడు కట్టుకుంటే ఆ వ్యక్తి అపరమైన ఆనందాన్ని పొందుతాడని అర్థం చేసుకోవచ్చు.

ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి కాకిని చూస్తే ఆ వ్యక్తి ఇంటికి ఊహించని ధనం వస్తుందని అర్థం చేసుకోవచ్చు.

ఇది వ్యక్తి ప్రతిష్ట మరియు సంపద పెరుగుదలకు సంకేతంగా అర్థం చేసుకోవచ్చు.