తిరుమలలో మరోసారి బయట పడిన భద్రత వైపల్యం
TeluguStop.com
తిరుమల లో మరోసారి బయట పడిన భద్రత వైపాల్యం.సెల్ ఫోన్ తో శ్రీవారి ఆలయం లో ప్రవేశించిన భక్తుడు.
మూడంచెల భద్రత ను దాటి సెల్ ఫోన్ తో శ్రీవారి ఆలయం లో ప్రవేశించిన భక్తుడు.
ఆలయంలో ఆనంద నిలయం ను సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టిన భక్తుడు.
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.దీనిపై తిరుమల విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి సి సి కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఆ ఘటనలో బన్నీ నిందించాల్సిన అవసరం లేదన్న బోనీ కపూర్.. తప్పు లేదంటూ?