సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు మోగిన నగారా

హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు నగారా మోగింది.ఇందుకు సంబంధించి రక్షణశాఖ సంయుక్త కార్యదర్శి రాకేశ్ మిట్టల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఏప్రిల్ 30న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో సికింద్రాబాద్ తో పాటు మొత్తం 57 కంటోన్మెంట్ లలో పోలింగ్ నిర్వహించనున్నారు.

కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మొత్తం ఎనిమిది వార్డులు ఉన్న సంగతి తెలిసిందే.

గుర్తు పట్టనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటీ?