నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీలో వర్గ విభేదాలు..!!

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.ఎమ్మెల్యే సంజీవయ్య( Kiliveti Sanjeevaiah )కు టికెట్ ఇవ్వకూడదని వెదురుపట్టులోని మామిడితోటలో ఆయన వ్యతిరేక వర్గం సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు రామ్మోహన్ రెడ్డి( Rammohan Reddy ) మామిడితోటలో వ్యతిరేక వర్గం నేతలు సమావేశం అయ్యారు.

ఈ నేపథ్యంలోనే జగనన్న ముద్దు సంజీవయ్య వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.ఎమ్మెల్యే సంజీవయ్యకు టికెట్ ఇవ్వకూడదని వ్యతిరేకవర్గం డిమాండ్ చేస్తుంది.

కాగా గత కొన్నిరోజులుగా అధిష్టానంపై ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం ఒత్తిడి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.

అందంగా పుట్టడమే ఈ మోడల్ తప్పయింది.. ఫ్రెండ్స్ ఏం చేశారో తెలిస్తే..