ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.తాడేపల్లిగూడెంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సీనియర్ల సమక్షంలోనే కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది.

దీంతో తీవ్ర అసహానానికి గురైన మాజీ ఎమ్మెల్యే చింతమనేని సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.

ఈ క్రమంలో టీడీపీ సీనియర్లు కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : లైవ్ షోలో బీర్ తాగిన కమలా హారిస్.. వీడియో వైరల్