NDSA Committee : తెలంగాణలో రెండో రోజు ఎన్డీఎస్ఏ కమిటీ విచారణ
TeluguStop.com
తెలంగాణలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రెండో రోజు విచారణ కొనసాగుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Lift Irrigation Project ) కుంగుబాటుపై ఎన్డీఎస్ఏ కమిటీ విచారణ చేపట్టింది.
ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లలను ఎన్డీఎస్ఏ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.అనంతరం సీడీవో అధికారులతో చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ ( Chandrashekhar Iyer Comitte )కీలక సమావేశం నిర్వహించనుంది.
"""/" /
అదేవిధంగా విచారణలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ( Meddigadda Barrage )తో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన ప్రణాళిక, డీపీఆర్ తయారీ, క్వాలిటీ కంట్రోల్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఎస్డీఎస్ఓ మరియు ఎస్సీడీఎస్ ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థలు, నిపుణులతో సమావేశం కానుందని తెలుస్తోంది.
మాకు కలిసి ఉండాలని లేదు.. ధనుష్ దంపతుల సంచలన వ్యాఖ్యలు వైరల్!