హైదరాబాద్ మణికొండలో రెండో రోజు కూల్చివేతలు
TeluguStop.com

హైదరాబాద్( Hyderabad ) లోని మణికొండలో రెండో రోజు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.


ఈ మేరకు పంచవటి కాలనీ, పుప్పాల్ గూడలో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు.


నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలను కొనసాగిస్తున్నారు.
జీహెచ్ఎంసీ( GHMC ) పరిధితో పాటు చుట్టు పక్కల ఉన్న అనేక మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. కోమాలో కూతురు, అత్యవసర వీసాకై తల్లిదండ్రుల నిరీక్షణ