తెలంగాణలో రెండో రోజు అటవీ సిబ్బంది ఆందోళన

తెలంగాణలో అటవీ సిబ్బంది ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు, పోడు సర్వేకు బ్రేక్ పడింది.

ఖమ్మం, కొత్తగూడెంలో అటవీ ఉద్యోగుల నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు.రెండు రోజుల్లో పోడు సర్వే, గ్రామసభలు పూర్తి చేయాలని కొత్తగూడెం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఆయుధాలు ఇచ్చి రక్షణ కల్పిస్తే సర్వేకు హాజరు అవుతామని ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్నారు.

మా నాన్న జీవించి ఉంటే బాగుండేది.. హీరో అజిత్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!