సర్వే రిపోర్టుల ఆధారంగానే సీట్లు.. : సీఎం జగన్
TeluguStop.com
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా 15 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
పనితీరు రిపోర్ట్ ను వ్యక్తిగతంగా పంపిస్తానని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు తెలిపారు.ఇకనైనా పనితీరు సరి చేసుకోవాలన్నారు.
లేదంటే టికెట్ ఉండదని చెప్పారు.అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేపడతామని పేర్కొన్నారు.
సెప్టెంబర్ నాటికి సర్వే రిపోర్టులు కూడా వస్తాయన్నారు.ఈ రిపోర్టుల ఆధారంగానే టికెట్లు ఉంటాయని స్పష్టం చేశారు.
ఏందిది, క్లాస్‌రూమ్‌లోకి వచ్చేసిన బర్రె.. డిగ్రీ చేస్తుందట.. వీడియో సీన్ చూస్తే నవ్వాపుకోలేరు!