ఏపీలో విచ్చలవిడిగా నాసిరకం మద్యం అమ్మకాలు..: సోమిరెడ్డి

ఏపీలో మద్యం కుంభకోణం జరుగుతోందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.

నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలను తీసేస్తున్నారని మండిపడ్డారు.మద్యం అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని సోమిరెడ్డి విమర్శించారు.

మద్యంపై నియంత్రణ లేదన్న ఆయన విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతున్నాయన్నారు.అక్రమ సంపాదన కోసం నాసిరకం మద్యం తాగిస్తారా అని ప్రశ్నించారు.

ఈ మేరకు రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు.

కల్కి సినిమాపై అల్లు అర్జున్ అదిరిపోయే రివ్యూ.. బన్నీకి మూవీ అంతలా నచ్చేసిందా?