బాన పొట్టకు బై బై చెప్పాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ డైట్ లో ఉండాల్సిందే!

పొట్ట చుట్టూ కొవ్వు భారీగా పేరుకుపోయిందా.? మీ పొట్ట బానలా తయారయిందా.

? అద్దంలో మిమ్మల్ని మీరే చూసుకోలేకపోతున్నారా.? పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.

? అయితే మీ సమస్యకు ఇప్పుడు చెప్పబోయే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ బెస్ట్ సొల్యూషన్ గా చెప్పుకోవచ్చు.

నిత్యం ఉదయం ఈ డ్రింక్ ను కనుక తాగితే నెల రోజుల్లో బాన పొట్టకు మీరు బై బై చెప్పవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా అర అంగుళం అల్లం ముక్క‌( Ginger )ను తీసుకుని శుభ్రంగా క‌డిగి పొట్టు తొల‌గించి స‌న్న‌గా త‌రుముకోవాలి.

ఆ త‌ర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక అందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ ( Green Tea Bag )వేసుకోవాలి.

అలాగే హాఫ్‌ టేబుల్ స్పూన్ అల్లం తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు, హాఫ్ టేబుల్ స్పూన్ వాము మరియు చిటికెడు పింక్ సాల్ట్ వేసుకొని ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

"""/" / బాగా మరిగిన అనంత‌రం స్ట‌వ్ ఆఫ్ చేసుకుని వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే మన ఫ్యాట్ కట్టర్ డ్రింక్ సిద్ధమైన‌ట్లే.

పొట్ట కొవ్వు( Belly Fat )ను కరిగించడానికి ఈ డ్రింక్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

నిత్యం ఉదయం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వు మొత్తం క్రమంగా కరిగిపోతుంది.

బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.వెయిట్ లాస్ అవుతారు.

అలాగే ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

అధిక కొలెస్ట్రాల్ కరుగుతుంది.శరీరంలో మలినాలు ఎప్పటికప్పుడు బయటకు తొలగిపోతాయి.

మరియు ఇమ్యూనిటీ పవర్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల దీక్ష .. పెరుగుతోన్న ప్రవాస భారతీయుల మద్ధతు