కొరటాల శివ తో మూవీ చేస్తున్న సత్య దేవ్… మ్యాటరెంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కొంతమంది స్టార్ డైరెక్టర్లతో వర్క్ చేయాలని కోరుకుంటూ ఉంటారు.

అందులో కొరటాల శివ( Koratala Shiva ) ఒకరు.ఇక ఈయన చేసింది తక్కువ సినిమాలే ఆయిన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల ఈయనతో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్క హీరో కూడా ముందుకు వస్తూ ఉంటాడు.

ఇక అందులో భాగంగానే కొరటాల చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.

అందువల్లే కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా వస్తుంది అంటే అది మినిమం గ్యారంటీ సినిమా అని ప్రతి ఒక్క ఆడియో కూడా నమ్ముతాడు.

"""/" / ఇక మొన్నటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సత్యదేవ్( Satyadev ) ప్రస్తుతం సోలో హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక దానికోసమే ఆయన 'కృష్ణమ్మ ' ( Krishnamma )అనే సినిమాని చేస్తున్నాడు.

ఈ సినిమాకి కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.అయితే కొరటాల ఒక పక్క దేవర సినిమా( Devara Movie ) చేస్తూనే, మరో పక్క ఈ సినిమాకి సమర్పకుడుగా వ్యవహరించడం అనేది గొప్ప విషయం అనే చెప్పాలి.

ఇక ఈ గ్యాప్ లో ఆయన ఈ సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ప్రస్తుతం ఈ సినిమా తో సత్యదేవ్ సూపర్ హిట్ కొట్టబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమా సక్సెస్ తో తన ఇమేజ్ మరొక రేంజ్ లోకి వెళ్ళిపోబోతుందనే చెప్పాలి.

ఇక ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉంది.ఇక ఈ సినిమాను మే మూడోవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా కూడా ఈ టీజర్ లో మెన్షన్ చేశారు.

ఇక మొత్తానికైతే హీరోగా మరి కొన్ని సినిమాలకి కమిట్ అయి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే సత్యదేవ్ చేస్తున్న ప్రతి పాత్ర కూడా ఒక వైవిధ్యమైన పాత్ర కావడం విశేషం.

హమ్మయ్య నన్ను వదిలేసారు.. రేవ్ పార్టీ ఘటనపై నవదీప్ కామెంట్స్!