సర్పంచ్ల హక్కులు కాలరాశారు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు
TeluguStop.com
గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
కేంద్రం విధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయట్లేదని చెప్పారు.
కేంద్ర నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు.సర్పంచ్ ల నిధులు దారి మళ్లించినందుకు ప్రభుత్వంపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
సర్పంచ్ ల హక్కులను కాలరాశారని విమర్శలు గుప్పించారు.
Bet Us Payment Methods And Account Access (UK)