సర్పంచ్ ను సన్మానించిన వైద్య సిబ్బంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఇటీవల దేశ రాజదాని ఢిల్లీలో జాతీయ స్థాయి ఉత్తమ సామాజిక సేవా కార్యకర్త అవార్డు( Service Worker Award ) అందుకున్న సందర్భంగా ఎల్లారెడ్డి పేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి నీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక ఏ ఎన్ ఎం శారద, ఆశా వర్కర్లు మరాఠీ సరిత, జెరిపోతుల వసంత,దొనుకుల లక్ష్మి,లు పాల్గొని శాలువా కప్పి మెమెంటో తో పాటు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

అలాంటి మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్న రాబిన్ హుడ్ సినిమా.. ఇప్పట్లో విడుదల అయ్యేలా కనిపించడం లేదుగా!