తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్..!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పనుంది.వరి సాగుపై గతంలో సర్కార్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

అయితే ఈ రబీ సీజన్ లో ఎలాంటి ఆంక్షలు విధించవద్దని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

అంతర్జాతీయంగా బియ్యానికి డిమాండ్ పెరగడంతో ఈ మేరకు ఆలోచన చేస్తుందని తెలుస్తోంది.ఈ విషయంపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తే.

రైతులు పూర్తి స్థాయిలో వరి సాగును చేసుకోవచ్చు.

కెనడా, చైనా, మెక్సికోలకు షాక్ .. సుంకాల పెంపుకు ట్రంప్ సిద్ధం?