సారీ లుక్ లో యాంకర్ శ్యామల.. ఇంకా ఎక్కడున్నావ్ ఎక్సపోసింగ్ చేయు అంటూ సలహా?

ఈ మధ్య ప్రతి ఒక్కరు బాగా ఎక్సపోసింగ్ లు చేస్తున్నారు.మాములుగా హీరోయిన్స్ షో చేయడం అనేది మాములు విషయమే.

కానీ ఈ మధ్య బుల్లితెర సెలబ్రెటీలు, సోషల్ మీడియా స్టార్ లు కూడా బాగా ఎక్స్పోజింగ్ చేస్తూ అందరి దృష్టిలో పడుతున్నారు.

నిజానికి వీరి ఎక్స్పోజింగ్ చూస్తే మాత్రం అవ్వకుండా ఉండలేరు.గ్లామర్ హీరోయిన్స్ షో చేసే దానికంటే ఎక్కువగా షో చేస్తూ బాగా రెచ్చిపోతున్నారు.

ఇక బుల్లితెర పై యాంకర్ లుగా చేస్తున్న సెలబ్రెటీలు మాత్రం బాగా దిగజారిపోతున్నారు.

అవకాశాల కోసం సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.ఇప్పటికే యాంకర్స్ అరియానా, అనసూయ, అషు రెడ్డి, రష్మీ, శ్రీముఖి, స్రవంతి ఇలా ప్రతి ఒక్కరూ గ్లామర్ షో చేస్తూ బాగా రెచ్చిపోతున్నారు.

కానీ కొందరు మాత్రం అదే ట్రెడిషనల్ లో కనిపిస్తున్నారు.వాళ్ళు ఎవరంటే యాంకర్ సుమ, శ్యామల మరి కొంతమంది.

అయితే సుమ విషయానికి వస్తే ఆమె.వయసులో కాస్త పెద్దది కాబట్టి పైగా ఆమె గ్లామర్ షో చేస్తే బాగుండదు కాబట్టి తను ట్రెడిషనల్ గాని కనిపిస్తూ ఉంటుంది.

ఇక శ్యామల మాత్రం వయసులో ఉన్నప్పటికీ కూడా అంతగా గ్లామర్ షో చేయదు.

ట్రెడిషనల్ లోనే కాకుండా అప్పుడప్పుడు జీన్స్, ఆకట్టుకునే లుక్సులలో బాగా కనిపిస్తూ ఉంటుంది.

అయితే దీంతో తాజాగా ఆమెకు ఓ నెటిజన్.ఎక్స్పోజింగ్ చేయమంటూ సలహా ఇచ్చారు.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. """/"/ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్యామల గురించి తెలిసిందే.

తన యాంకరింగ్ విధానంతో మంచి గుర్తింపు అందుకొని వెండితెరపై కూడా కొన్ని సినిమాలలో పలు పాత్రల్లో మెప్పించింది.

ఇక ఈమె మరో బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక శ్యామల సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శ్యామల.

తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటుంది.చిన్న వయసులోనే బుల్లితెరపై అడుగు పెట్టి పలు సీరియల్ లో నటించగా.

ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది.ఇక పలు షోల్లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

కొన్ని అడ్వర్టైజ్మెంట్ లలో కూడా నటిస్తుంది.ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉందని చెప్పవచ్చు.

"""/"/ ఇక తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.

తను పంచుకునే ఫోటోలు బాగా ట్రెడిషనల్ లో కనిపిస్తూ ఉంటాయి.అయితే తాజాగా తను ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలు పంచగా ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

దీంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ బాగా లైక్స్ కొట్టగా ఓ నెటిజన్ మాత్రం.

ఇంకా ఎక్కడ ఉన్నావ్ ఈరోజుల్లో ఎక్స్పోజింగ్ లేకుంటే ఎవడు పట్టించుకునే నాధుడే లేడు అప్డేట్ అవ్వు అంటూ సలహా ఇవ్వగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

లవ్ యూ బేబీ అంటూ లావణ్యపై ప్రేమను చాటుకున్న వరుణ్.. ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!