తల్లికి గౌరవం ఇవ్వని అవివేకి బండి సంజయ్..: మంత్రి పొన్నం
TeluguStop.com
బీఆర్ఎస్, బీజేపీపై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పదేళ్ల పాలనలో రెండు పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని తెలిపారు.అవినీతి ఆరోపణలు రావడంతోనే బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను ఆ పార్టీ హైకమాండ్ తొలగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కనీసం తల్లికి గౌరవం ఇవ్వని అవివేకి బండి సంజయ్ అని విమర్శించారు.బండి సంజయ్ నిజమైన భక్తుడు అయితే గుళ్లకు ఏం చేశారని ప్రశ్నించారు.
మోదీ( Narendra Modi ) పాలనలో అదానీ, అంబానికే లాభం జరిగిందని తెలిపారు.
ఇటు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ కూడా ఏం చేయలేదని మండిపడ్డారు.ఈ క్రమంలోనే తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కేవలం ఒక్క కాంగ్రెస్ కే సాధ్యమని స్పష్టం చేశారు.
ఘాటి గ్లింప్స్ రివ్యూ.. అనుష్క ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ?