సంజయ్ దత్ నాలుగో పెళ్లి చేసుకున్నాడా..? వీడియో వైరల్

బాలీవుడ్ హీరో సంజయ్ దత్( Sanjay Dutt ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విషయంలో సంజయ్ దత్ ముందు వరుసలో ఉంటారు.

కేవలం ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు సంజయ్ దత్.

ఇప్పటివరకు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు సంజయ్ దత్.అయితే వివాదాలతో కూడిన సంఘటనలతో కూడా చాలా సార్లు వార్తలలో నిలిచాడు.

సంజయ్ దత్ జీవితంలో దాదాపు 308 మంది మహిళలతో శారీరక సంబంధాలు ఉన్నట్లు స్వయంగా ఆయనే తెలియజేశాడు.

"""/" / ఇందులో బాలీవుడ్ యాక్టర్లు కూడా ఉన్నారట.ఇక సంజయ్ దత్ మొత్తానికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు సమాచారం.

సంజయ్ దత్ రియాను వివాహం చేసుకున్నాడు.ఆమె ఒక ప్రముఖ మోడల్ అండ్ ఎయిర్ హోస్టర్.

అంతకంటే ముందు.రిచా శర్మతో వివాహం జరిగింది.

వీరిద్దరి దంపతులకు త్రిషాలా దత్ అనే కూతరు కూడా ఉంది.రిచా బ్రెయిన్ ట్రిమ్మర్ తో చనిపోయింది.

అనంతరం సంజయ్ దత్త మూడో పెళ్లి మాన్యతని( Maanayata ) గోవాలో వివాహం చేశారు.

ఇది ఇలా ఉండగా తాజాగా సంజయ్ దత్ నాలుగో పెళ్లి( Sanjay Dutt Fourth Marriage ) చేసుకున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

"""/" / అయితే , తాజాగా సంజయ్ దత్ మాన్యత అగ్నిగుండం చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు.

ఆ వీడియో చూస్తుంటే., వారు ఇద్దరు కూడా గృహప్రవేశ కార్యక్రమంలో ఇలా చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇటీవల సంజయ్ దత్త తమ ఇంటిని పునరుద్ధంగా నిర్మించాడని, ఈ కారణంగానే హోమం చేసి ఉంటారని, అందుకే తన భార్యతో కలిసి అగ్నిగుండం చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!