రాజమౌళి బాటలో నడుస్తున్న సందీప్ రెడ్డి వంగ…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.

వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే.

మరి ఇదిలా ఉంటే సినిమాల విషయంలో చాలా మంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు.

ఇక ఇప్పటివరకు సాధించిన విజయాలు ఓకేత్తయితే ఇకమీదట పాన్ వరల్డ్( Pan World Movies ) సినిమాలను చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.

"""/" / ఇక ప్రస్తుతం రాజమౌళితో( Rajamouli ) మొదలవుతున్న ఈ పాన్ వరల్డ్ సినిమాల నెక్స్ట్ ఆయన దారిలోనే చాలామంది నడవబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) ప్రభాస్( Prabhas ) కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్ సినిమా( Spirit Movie ) కూడా పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరి మహేష్ బాబు( Mahesh Babu ) రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భారీ విజయాన్ని సాధించి తద్వారా సినిమా ఎలాంటి ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తుందనేది తెలియాల్సి ఉంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. """/" / ఇక సందీప్ రెడ్డి వంగా, రాజమౌళి ఇద్దరు కూడా పాన్ వరల్డ్ సెటిల్ అయితే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి మారిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీగా కొనసాగుతుంది.

ఇక పాన్ వరల్డ్ లో మంచి విజయాన్ని సాధిస్తే మాత్రం పాన్ ఇండియా ఇండస్ట్రీలో మన తెలుగు దర్శకుల హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి.

ఇక ఏది ఏమైనా కూడా మన తెలుగు సినిమా స్థాయి అనేది పెరుగుతుందనే చెప్పాలి.

భారీ స్థాయిలో వ్యూస్ కైవసం చేసుకున్న బిగ్ బాస్ 8 ఫినాలే… నాగార్జున పోస్ట్ వైరల్!