ఆ సినిమాకు అమ్మడు ప్లస్ అవుతుందా..!

మళయాళ భామ సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఇంట్రడ్యూస్ కాగా ఆ సినిమా హిట్ అందుకుని ఆ వెంటనే కళ్యాణ్ రామ్ తో బింబిసారతో కూడా సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం ధనుష్ తో సార్ అంటూ పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది సంయుక్త మీనన్.

ఈ సినిమాకు అమ్మడు కూడా ప్లస్ అయ్యేలా ఉంది.భీమ్లా నాయక్, బింబిసార రెండు సినిమాల హిట్ లో అమ్మడి లక్ కలిసి వచ్చింది.

ఇక ఇప్పుడు సార్ సినిమాకు అదే రిజల్ట్ రిపీట్ అయితే మాత్రం సంయుక్త క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది.

"""/"/ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సార్ సినిమా విద్యా వ్యవస్థ నేపథ్యంతో వస్తుంది.

ట్రైలర్ చూస్తే సార్ అంచనాలకు తగినట్టే ఉండేలా ఉంది.అందులో సం యుక్త కూడా ఉంది కాబట్టి ఆమెకు మరింత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

సంయుక్త మీనన్ తెలుగులోనే తన కెరీర్ కొనసాగించాలని చూస్తుంది.సార్ కూడా హిట్ పడితే మాత్రం అమ్మడిని ఆపడం ఎవరి వల్లా కాదు.

సితారలో రెండు సినిమాలు చేసిన సంయుక్త సార్ హిట్టైతే ఆ బ్యానర్ కే మరో రెండు సినిమాలు చేసినా చేస్తుందని చెప్పొచ్చు.

అభిమానికి మూడు లక్షల రూపాయల గిఫ్ట్ ఇచ్చిన చిరు.. అలా చేసి మెగాస్టార్ అనిపించుకున్నారుగా!