సమంత రెండో పెళ్లి అంటూ జోరుగా వార్తలు.. ఈ వార్తల గురించి రియాక్ట్ అవుతారా?

టాలీవుడ్ ఒకటి ఒకప్పటి బ్యూటిఫుల్ కపుల్ అయిన నాగచైతన్య( Naga Chaitanya ) సమంతలు( Samantha ) విడాకులు తీసుకొని విడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.

అయితే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత సమంత ఒంటరిగానే నివసిస్తోంది.నాగచైతన్య ఇటీవల హీరోయిన్ శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే శోభితతో( Sobhita ) పెళ్లి చేసుకున్న తర్వాత సమంత రెండో పెళ్లి పై అనేక రకాల వార్తలు వినిపించాయి.

సమంత పెళ్లి చేసుకోబోయే పర్సన్ ఇతనే అంటూ కొంతమంది పేర్లు కూడా వినిపించాయి.

"""/" / అలా గత కొద్ది రోజులుగా సమంత పెళ్లి( Samantha Marriage ) వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా మరోసారి సమంత పెళ్లి పడితే వైరల్ గా మారింది.సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతుందని, తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో( Raj Nidimoru ) ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందని టాక్ నడుస్తోంది.

వీరిద్దరూ కలిసి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.దీంతో ఈ రూమర్ కి బలం చేకూర్చినట్లు అయింది.

ఇప్పటికే వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, మే నెలలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని కొత్తగా వార్త వినిపిస్తోంది.

"""/" / అన్నట్టు సామ్, రాజ్ పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై ఇటు సమంతగానీ, అటు రాజ్‌ గానీ స్పందించలేదు.గత కొంతకాలంగా ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ వార్తలపై సమంత మాత్రం స్పందించడం లేదు.సమంత ఈ వార్తలపై స్పందించకపోవడంతో కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వార్తలు నిజమే నీవు అందుకే సమంత స్పందించడం లేదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.