Samantha: చైతు సిద్ధార్థ్ కంటే ముందే ఆ స్టార్ హీరోని ప్రేమించిన సమంత.. ఇన్ని రోజులకు బయటపడ్డ సీక్రెట్..!!
TeluguStop.com
సమంత( Samantha ).ఈ హీరోయిన్ పేరు నెట్టింట్లో ప్రతిరోజూ హాట్ టాపిక్ గానే ఉంటుంది.
ప్రతిరోజు ఏదో ఒక విషయం ఈ హీరోయిన్ గురించి బయటపడుతూనే ఉంటుంది.అయితే తాజాగా సమంత గురించి మరో సీక్రెట్ బయటపడింది.
అదేంటంటే సమంత ఇప్పటికే నాగచైతన్య,సిద్ధార్థ్ ( Siddharth ) వంటి హీరోలతో ప్రేమాయణం నడిపించింది అని ఎన్నో వార్తలు వినిపించాయి.
ఇక సిద్ధార్థ్ తో పెళ్లి వరకు వెళ్లినప్పటికీ అది జరగలేదు.అలాగే నాగచైతన్య ని పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు.
అయితే ఈ ఇద్దరి కంటే ముందే మరో స్టార్ హీరో తో సమంత ప్రేమలో పడిపోయిందట.
"""/" /
మరి సిద్ధార్థ్ నాగచైతన్య ( Naga Chaithanya ) కంటే ముందే సమంత ప్రేమలో పడిన ఆ హీరో ఎవరు? ఎందుకు ఆ హీరో ని పెళ్లి చేసుకోలేదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
చైతన్య సిద్ధార్థ్ కంటే ముందు సమంత ప్రేమించిన ఆ హీరో ఎవరో కాదు.
ఆయనే సూపర్ స్టార్ రజినీకాంత్( Superstar Rajinikanth ).అయితే రజనీకాంత్ ని సమంత ప్రేమించింది అంటే రియల్ లవ్ కాదు.
అందరిలాగే సమంత కూడా రజనీకాంత్ కి వీరాభిమానట. """/" /
ఇక సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్ ( Rajinikanth ) ని చూడాలని ఎంతగానో ఆశపడేదట.
అంతేకాదు టీనేజ్ లోకి వచ్చాక రజనీకాంత్ పై ప్రేమ పెంచుకొని ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటో తన ఇంట్లో గోడలకు అంటించుకునేదట.
ఇక సినిమాల్లోకి వచ్చాక సమంత రజినీకాంత్ తో కలిసి ఒక్క సినిమాలో అయినా కనిపించాలి అని ఎన్నో కలలు కన్నదట.
కానీ ఇప్పటివరకు సమంత కోరిక అయితే నెరవేరు లేదు.మరి భవిష్యత్తులో రజనీకాంత్ తో కలిసి సమంతకు నటించే అవకాశం వస్తుందా లేదా అనేది తెలియదు.
ప్రస్తుతం సమంత కొన్ని రోజులు షూటింగ్లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
డోలు బీట్స్‌కు బుల్లి పంజాబీ పాప దుమ్ములేపే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారు భయ్యా..